And Amantour Packages

  • Subscribe to our RSS feed.
  • Twitter
  • StumbleUpon
  • Reddit
  • Facebook
  • Digg

Wednesday, 29 May 2013

Posted on 05:03 by Unknown
నీ తలపు లేని ఒక్కో వేళ ,
ఎన్నెన్ని ? అని అడగకు ప్రియురాలా !. 
చరిత్ర లో సముద్రాలు ఎండిన సందర్భాలు లా ,
వెంటనే చెప్పేస్తాను చేతి లెక్కలా !! 

నీ అదర స్పర్సకై వేచి ఉన్న నా నుదురు !
తనపై గీసిన బ్రహ్మ రాతను తరచి చూస్తూ !!
బాష రాక ... కనుబొమ్మలను పైకి విసురుతూ ...
పెదవులను ముడిచి కళ్ళను మూస్తూ ....
నీ మౌనపు భావాలు వెతుకుతూ నా ఈ ఎదురుచూపు !
ఆడమనసు కదా ... అర్థం ఎవరికి తెలుసు ??
అయినా, ఎవరికి తెలుసు ఈశ్వరుని తలపు ???
నీ ఆజ్ఞ ఏదైనా వంచుతానయా నా శిరస్సు !!!!


అనంతనాగ్ . కుండనాల
Email ThisBlogThis!Share to XShare to Facebook
Posted in | No comments
Newer Post Older Post Home

0 comments:

Post a Comment

Subscribe to: Post Comments (Atom)

Popular Posts

  • Nijam ...
  • (no title)
  • svaasa ....
  • andamante ???
  • (no title)
    నీ తలపు లేని ఒక్కో వేళ , ఎన్నెన్ని ? అని అడగకు ప్రియురాలా !.  చరిత్ర లో సముద్రాలు ఎండిన సందర్భాలు లా , వెంటనే చెప్పేస్తాను చేతి లెక్కలా !!  ...
  • (no title)
    ప్రేమ గుడ్డిది అంటారు ...  అందుకే ప్రేమకి,  ప్రియుని / ప్రియురాలి అందమే  పట్టదంటారు ....  అందం తో ఒకరిని అంచనాలు వేయకు మిత్రమా ...   అందం చం...
  • svaathi muthyapu chinuku kai ....

Categories

  • ananth
  • kavitha
  • kavithalu
  • kundanala
  • Naa Kanneeru
  • padyam
  • telugu
  • telugu kavita
  • telugu poem

Blog Archive

  • ▼  2013 (2)
    • ▼  May (2)
      • ప్రేమ గుడ్డిది అంటారు ... అందుకే ప్రేమకి,  ప్రియున...
      • నీ తలపు లేని ఒక్కో వేళ ,ఎన్నెన్ని ? అని అడగకు ప్రి...
  • ►  2012 (6)
    • ►  August (6)
Powered by Blogger.

About Me

Unknown
View my complete profile