ప్రేమ గుడ్డిది అంటారు ...
అందుకే ప్రేమకి, ప్రియుని / ప్రియురాలి అందమే పట్టదంటారు ....
అందం తో ఒకరిని అంచనాలు వేయకు మిత్రమా ...
అందం చంచలమైనదని గుర్తించు నేస్తమా ...
అనంతనాగ్ . కుండనాల